సంగారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రారంభించారు. ఈ క్రీడలు పోలీసు సిబ్బందికి మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now